Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra PradeshVishakapattanam ఎమ్మెల్యే టికెట్ ధర్మశ్రీకి ఇస్తే ఓడిపోవడం తథ్యం..

ఎమ్మెల్యే టికెట్ ధర్మశ్రీకి ఇస్తే ఓడిపోవడం తథ్యం..

by Rama
Dharma Sri

ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యతిరేక పోకడలు నిరసిస్తూ బుచ్చియ్య పేట మండలంలో పలువురు వైసీపీ నేతలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విశాఖపట్టణం విశాఖ డైరీ కార్యాలయం వద్ద అసమ్మతి నేతలతో చర్చ, సయోధ్య కార్యక్రమాన్ని చోడవరం శాసనసభ్యులు ప్రభుత్వవిప్ కరణం ధర్మశ్రీ ఏర్పాటు చేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఆ సమయంలో బుచ్చయ్యపేట జడ్పిటిసి దొండా రాంబాబు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు చెప్పుకోవడానికి వీలు లేని దుర్భాషలు ఆడడమే కాకుండా చేయి చేసుకున్నారని వడ్డాది మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు వైసీపీ నేత మాట్లాడుతూ చర్చలు అని పిలిచి మాపై చేయి చేసుకున్నారని నానా దుర్భాషలు, బూతు మాటలు తిట్టారని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మరో రెండు మూడు రోజుల్లో ధర్మశ్రీ కి వ్యతిరేక వర్గం అంతా కూడా సమావేశమై ముఖ్య నిర్ణయాన్ని తీసుకున్నామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పిఎసిఎస్ అధ్యక్షులు దొండా సన్యాసిరావు తెలిపారు. ధర్మశ్రీ కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము సహకరించమని తెలుపుతున్నారు. మాజీ చోడవరం చక్కెర కర్మాగారం చైర్మన్ దొండా కన్నబాబు మాట్లాడుతూ విశాఖపట్నం డైరీలో చర్చలకు రమ్మని పిలిచి చేయి చేసుకోవడం నానా దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఇది చదవండి: లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే


రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039202
Total views : 194716

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: