Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Latest News లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే…

లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే…

by Prakash
Minister Ponguleti Srinivas Reddy

గిరిజనులతో, లంబాడీలకు ఉన్న బంధం ఈనాటిది కాదని, లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది ఇందిరమ్మ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని.. ఆ బంధమే నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనను ఏర్పాటు చేసేలా చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్, మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. వివిధ మండలాలకు చెందిన గిరిజనులు సంప్రదాయ దుస్తులలో పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039653
Total views : 199044

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: