బైక్ చోరీకి యత్నం…అడ్డంగా బుక్ అయిన వైనం

Gannavarm Bike-theft

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా&comma; గన్నవరం నియోజకవర్గం&comma; బాపులపాడు మండలం కె సీతారమపురం హైవే ప్రక్కన ఎస్సీ ఏరియాలో ఇంటి వద్ద ఆపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని దొంగిలించే క్రమంలో స్థానికులకు పట్టుబడ్డ ఇద్దరు దొంగలు&period; దొంగల వద్ద స్వాధీన పరుచుకున్న ద్విచక్ర వాహనం&period; స్థానికులు దొంగలను హనుమాన్ జంక్షన్ పోలీసులుకు అప్ప చెప్పిన వైనం&period; హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..