అయోధ్య రామునికి స్వాగతం పలికిన మార్వాడీలు

marwadi people Ayodhya Rama Mandir Prana Pratishta Celebrations

Advertisements

&NewLine;<p>కాకినాడ&comma; కళ్ళు చేదిరేలా కాకినాడ శోభాయాత్ర&period; కాకినాడ నగరం వేలాది మంది మార్వాడీలతో కళకళ లాడింది&period; గుజరాత్ కి చెందిన వందలాది మంది మార్వాడి మహిళలు&comma; యువత&comma; యువకులు ఆనందంగా శోభాయ మానం గా నృత్యాలు చేస్తూ అయోధ్యరామునికి స్వాగతం పలికారు&period; నగరంలో ఎన్నో మతాలు&comma; కులాలు ఉన్నాయి&period; వారెవరు చేయని విధంగా మార్వాడీలు అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి ఆయోద్యకే పేరు తెచ్చేలా అందరి మన్ననలు చూరగొన్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .