అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం నాథవరం మండలం చిన్న గోల్కొండ పేట మరియు ఆర్తి అగ్రహారం గ్రామాల్లోని ఎన్నికల సభలో నిర్వహించిన రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి కూటమి అభ్యర్థులు విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నర్సీపట్నం ఎమ్మెల్యేగా చింతకాయల అయ్యన్నపాత్రుడి (Ayyannapathrudu)కి సైకిల్ గుర్తు పైన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కమలంపై గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని హారతులతోటి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణా తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…