బాబు ఢిల్లీ ప‌ర్యట‌న… పొత్తు విష‌య‌మై కీల‌క చ‌ర్చ‌లు

Babu's visit to Delhi

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు à°µ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లపై క‌à°¸‌à°°‌త్తు ముమ్మ‌రం చేశారు&period; దీనిలో భాగంగా తాజాగా బాబు ఢిల్లీ à°ª‌ర్యట‌à°¨ ఖ‌రారైంది&period; చంద్ర‌బాబు నేడు ఢిల్లీ వెళ్ల‌నున్నారు&period; బీజేపీతో సార్వ‌త్రిక ఎన్నిక‌à°²‌లో పొత్తు విష‌à°¯‌మై ఢిల్లీలో కీల‌క చ‌ర్చ‌లు జ‌à°°à°ª‌నున్నారు&period; జ‌à°¨‌సేన పార్టీ అధ్య‌క్షుడు à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు&period; సుమారు గంట‌న్న‌à°° పాటు ఈ à°¸‌మావేశం జ‌రిగింది&period; ఇందులో ఢిల్లీ అంశాల‌తో పాటు రెండో ఉమ్మ‌à°¡à°¿ జాబితాలోని అభ్య‌ర్థుల విష‌యమై కూడా ఇరువురు అధినేత‌లు కీల‌క మంత‌నాలు జ‌రిపారు&period; à°®‌రోవైపు ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌à°°à°¿&comma; సోము వీర్రాజు ఢిల్లీ లోనే ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..