బాల్క సుమన్ ను వెంటనే అరెస్టు చేయాలి…

Nallala Odelu

Advertisements

&NewLine;<p>వీధి రౌడీలా మాట్లాడుతున్న <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">బాల్క సుమన్<&sol;a> ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ ప్రభుత్వ విప్&comma; కాంగ్రెస్ నాయకులు నల్లాల ఓదెలు పేర్కొన్నారు&period; ఓదెల నివాసం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ&period;&period; రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు&period; ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని చెప్పుతో కొడతానంటు చెప్పు చూపెట్టడం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని&comma; సుమన్ ఓడిపోయిన ఒత్తిడిలో ఉన్నాడని వెంటనే అతన్ని పిచ్చాసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు&period; రాబోయే రోజుల్లో సుమన్ ఈ నియోజకవర్గ ప్రజలు దగ్గరికి కూడా రానివ్వరని&comma; పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా&comma; చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదేళ్లు పాలించి వేల కోట్ల ఆస్తులు అక్రమంగా కూడా పెట్టుకున్నారని మండిపడ్డారు&period; మొదటిసారి పెద్దపెల్లి పార్లమెంట్ లో పోటీ చేసినప్పుడు తనకు ఏమీ లేవా అని పేదవాన్ని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచి ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యాడని మండిపడ్డారు&period; సుమన్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని చెన్నూరు నియోజకవర్గ ప్రజలు మంచిర్యాల జిల్లా ప్రజలు రాబోయే రోజుల్లో చెప్పులతో తరిమి తరిమి కొడతారని ఆయన పేర్కొన్నారు&period; కేసీఆర్ ఇచ్చిన 102 హామీలలో ఎన్ని నెరవేర్చాడు చెప్పాలని విమర్శించారు&period; దళిత బంధు దళితులకు మూడు ఎకరాలు వంటి ఎన్నో హామీలను విస్మరించినందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఓడ కొట్టారని పేర్కొన్నారు&period; రేవంత్ రెడ్డి పై సుమన్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించాలని పేర్కొన్నారు&period; ఈ కార్యక్రమాల్లో నాయకులు&comma; మహిళ పట్టణ అధ్యక్షురాలు గడ్డం రజిని&comma; మహిళా నాయకురాలు సమత&comma; సరిత పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;Us-&lowbar;vhi-kj8&quest;si&equals;Fv-XHKKhPqjl0EJL">Read Also&&num;8230&semi;<&sol;a> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"qY&lowbar;Lkf1BdSA" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a><&sol;strong><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..