వరుసగా ప్రజలపై ఎలుగుబంటి దాడి

Bear

Advertisements

&NewLine;<p>భద్రాద్రికొత్తగూడెం జిల్లా&comma; చండ్రుగొండ మండల పరిధిలో ఎలుగుబంటి వరుస దాడులతో మండల ప్రజలు బయోందోలునకు గురవుతున్నారు&period; నిన్న నల్లబొతు రామారావు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేసిన సంఘటనలో తీవ్ర గాయాలయ్యాయి&period;&period; 24 గంటలు గడవకముందే గ్రామ శివారు అంబేద్కర్ కాలనీ ప్రాంతంలో మరో వ్యక్తిని ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచింది&period; కంచర్ల తిరుపతిరావు అంబేద్కర్ కాలనీ లో తన ఇంటి నుండి బయటకు వస్తుండగా ఎలుగు బంటి ఒకేసారి కంచర్ల తిరుపతిరావుపై దాడి చేసింది&period; తిరుపతిరావు అరుపులతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎలుగు బంటి ని ఊరు బయటికి తరిమారు&period;&period; గాయలతో ఉన్న కంచర్ల తిరుపతిరావును వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..