పోలాకి లో ఎలుగుబంటి హల్ చల్..

Bear

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా&period;&period; పోలాకి మండలం సుసరం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది&period; వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లాలంటే రైతులు హడలెత్తిపోతున్నారు&period; ఏ క్షణంలో ఎటు నుండి ఎలుగు బంటి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు&period; నిన్న సాయంత్రం సుసరాం గ్రామంలోని పొలంలో ఓ కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బొండాలని&comma; కాయల్ని కొట్టుకొని తినేసిన ఎలుగుబంటి&comma; మనిషి చెట్టు ఎక్కినట్లు ఎలుగుబంటి చెట్టు ఎక్కడం చూసి ఆశ్చర్యానికి గురైన గ్రామస్తులు ఎలుగుబంట్లు పొలాలలోనే కాకుండా చెట్లుపై వుండడంతో భయాందోళనకు గురైవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .