బీజేపీ తొలి జాబితా విడుదల…

BJP's first list released

Advertisements

&NewLine;<p>వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తొలి జాబితాను విడుదల చేసింది&period; ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు&period; తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు&period; బీజేపీ మొదటి జాబితాలో 47 మంది యువతకు&comma; 28 మంది మహిళలకు&comma; 27 మంది ఎస్సీలకు&comma; 18 మంది ఎస్టీలకు&comma; 57 మంది ఓబీసీలకు సీట్లు దక్కాయి&period; ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు కూడా సీట్లు దక్కాయి&period; అసోంలోని 14 లోక్ సభస్థానాలకు గాను 11 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది&period; అసోం సీఎం శరబానంద సోనోవాల్ కూడా దిబ్రూఘర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు&period; బెంగాల్ నుంచి ఇరవై&comma; మధ్యప్రదేశ్ నుంచి ఇరవై నాలుగు&comma; గుజరాత్ నుంచి పదిహేను&comma; రాజస్థాన్ నుంచి పదిహేను&comma; కేరళ నుంచి పన్నెండు&comma; తెలంగాణ నుంచి తొమ్మిది&comma; అసోం&comma; ఝార్ఖండ్&comma; ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పదకొండు సీట్ల చొప్పున&comma; ఢిల్లీ నుంచి ఐదు స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేశారు&period; వారణాసి నుంచి ప్రధాని మోదీ&comma; అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు&comma; ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ&comma; త్రిసూర్ నుంచి సురేశ్ గోపి&comma; గాంధీ నగర్ నుంచి అమిత్ à°·à°¾&comma; విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..