నేడు బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’ విడుదల

KTR

Advertisements

&NewLine;<p>తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి&comma; బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు&period; పదేళ్ల ప్రగతిపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు&period; ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి&nbsp&semi; కౌంటర్ గా తెలంగాణ భవన్ లో ఆదివారం &OpenCurlyQuote;స్వేద పత్రం’ విడుదల చేశారు&period; ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అప్పు కేవలం రూ&period;3&period;17 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం అప్పులను ఎక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించారు&period; తద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని&comma; తమను బదనాం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు&period; తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై తెలంగాణ భవన్ లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు&period; తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు&period; ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని ఇదే కాంగ్రెస్ నేతలు విధ్వంసం చేశారని ఆరోపించారు&period; విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించిన బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు&period; శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"F0L8vC6xnd"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-decision-of-the-central-sports-department&sol;amp&sol;">కేంద్ర క్రీడా శాఖ సంచలన నిర్ణయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేంద్ర క్రీడా శాఖ సంచలన నిర్ణయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-decision-of-the-central-sports-department&sol;embed&sol;&num;&quest;secret&equals;QxjofdU6iO&num;&quest;secret&equals;F0L8vC6xnd" data-secret&equals;"F0L8vC6xnd" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dmJHPZW7f7"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;congress-government-focus-on-public-governance&sol;amp&sol;">ప్రజాపాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రజాపాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;congress-government-focus-on-public-governance&sol;embed&sol;&num;&quest;secret&equals;tboer86uaO&num;&quest;secret&equals;dmJHPZW7f7" data-secret&equals;"dmJHPZW7f7" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్