తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Budget Meetings

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి&period; గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతోంది&period; గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ప్రవేశపెట్టారు&period; గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు&period; గతంలో ప్రగతి భవన్ లోకి ప్రజలకు అవకాశం లేదని కంచెలు ఏర్పాటు చేసుకుని పదేళ్ల పాటు పరిపాలించారని వేముల వీరేశం విమర్శించారు&period; ప్రజల విశ్వాసాలు&comma; ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం తమదన్నారు&period; పదేళ్ల దోపిడీ ఒక్కొక్కటిగా బయటకు వస్తోందన్నారు&period; ఆర్నేళ్లలో ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు&period; ఇవేం బిల్డింగ్‌లు కాదని బీఆర్ఎస్ పార్టీపై వీరేశం సెటైర్లు వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్