సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లో చోరీ..

gold theft

Advertisements

&NewLine;<p>వలసపాకల గానుగ చెట్టు సెంటర్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి తిరగతి వీరభద్రరావు ఇంటిలో చోరీ జరిగింది&period; సుమారు 40 కాసుల బంగారం&comma;1లక్షా 50వేల నగదు దుండగులు ఎత్తుకు పోయారు&period; తుఫాన్ ప్రభావంతో కరెంట్ లేక నెట్ లేక పోవడంతో సాప్ట్ వేర్ ఉద్యోగి అయిన వీరభద్రరావు సోమవారం సాయంత్రం 4 గంటలకు భార్యతో కలిసి గుడారి గుంట అత్తవారింటికి వెళ్ళి ఈ రోజు ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండడంతో సర్పవరం పోలీసులకు వీరభద్రరావు సమాచారం అందించాడు&period; చోరీ జరిగిన ఇంటిని సర్పవరం సి ఐ మురళి కృష్ణ&comma; మరియు కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణ రెడ్డి&comma; క్రైమ్ డిఎస్పీ రాంబాబు&comma; ఐటి కోర్ శ్రీనివాస్ పరిశీలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..