2050 నాటికి.. మెగా మాస్టర్ ప్లాన్..

mega master plan

Advertisements

&NewLine;<p>రాష్ట్రమంతటా 2050 నాటికి పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; సచివాలయంలో భారత పారిశ్రామిక సమాఖ్య &lpar;సీఐఐ&rpar; ప్రతినిధులతో ఆయన రివ్యూ నిర్వహించారు&period; తెలంగాణలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే&period;&period; 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందన్నారు&period; రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు&period; పరిశ్రమల అభివృద్ధికి&comma; పెట్టుబడులను ఆహ్వానించేందుకు సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందన్నారు&period; పారిశ్రామిక అభివృద్ధి విషయంలో అపోహలు&comma; అనుమానాలకు తావు లేదన్నారు&period; పారిశ్రామికవేత్తలు పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!