చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదు…

Handriniva water

Advertisements

&NewLine;<p>హంద్రీనీవా నీరు కుప్పం నియోజకవర్గ వైపు ఈరోజు దూసుకువస్తుంది&period; కుప్పం అభివృద్ధి వైస్సార్సీపీ నె చేస్తుంది&period; ఎంపీ రెడ్డప్ప గత సంవత్సరం ఇచ్చిన హామీలను ఎన్నికల లోపు నెరవేర్చి ఓటు అడుగుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి&period; ఈ రోజు కుప్పం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో హంద్రీనీవాను విడుదల చేసి మేము ఎన్నికలకు పోతామని ఎంపీ రెడ్డప్ప తెలిపారు&period; 35 సంవత్సరాల ఎమ్మెల్యే చంద్రబాబు చేయని అభివృద్ధి మేము చేశామని తెలిపారు&period; ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్&comma; ఎంపీగా నన్ను గెలిపించాలని ప్రజలకు తెలిపారు&period; 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకి సాగు మరియు త్రాగునీరు ఇవ్వలేకపోయినా చంద్రబాబునాయుడుకు ఓటు అడిగే అర్హత లేదని ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్‌ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.

జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు.

వింజమూరులో ఘనంగా YR కాలేజ్ స్వర్ణోత్సవం.