ఘటనాస్థలంలో మరోసారి క్లూస్ టీం.. ఫోరెన్సిక్ టీం..

bazar ghat

Advertisements

&NewLine;<p>బజార్ ఘాట్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది&period; ఘటనాస్థలంలో మరోసారి క్లూస్ టీం&period;&period; ఫోరెన్సిక్ టీం&period;&period; ఎంటరై ఆధారాలు సేకరిస్తున్నాయి&period; రోడ్డుపై ఆయిల్ పారుతూ ఉండడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది మట్టి పోసింది&period; బిల్డింగ్‌లోని మిగిలిన ఆయిల్ డ్రమ్ములను జీహెచ్ఎంసీ బయటకి తరలించింది&period; మరోవైపు బిల్డింగ్ పట్టిష్టతను జేఎన్‌టీయూ బృందం పరిశీలించనుంది&period; అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్‌మెంటుకు దగ్గరలో రమేష్ జైస్వాల్ షాప్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు&period; షాప్‌లో రికార్డులను తనిఖీ చేయడంతోపాటు కార్యకలాపాలను పోలీసులు పరిశీలిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..