సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ప్రకాశ్‌గౌడ్‌

CM Revanth Reddy and Prakash Goud

Advertisements

&NewLine;<p>రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు&period; ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన రేవంత్‌రెడ్డికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు&period; ప్రకాశ్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎంను కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు&period; కాంగ్రెస్‌లో చేరినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు&period; రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో భూసమస్యలు పరిష్కరించాలని&comma; నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్టు చెప్పారు&period; తన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"1DWIi823gpQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..