దర్శనానికి బారులు తీరిన భక్తులు..

Crowd of devotees increased in Tirumala.

Advertisements

&NewLine;<p>తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ&period; నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది&period; నిన్న తిరుమల శ్రీవారిని 56&comma;049 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు&period;నిన్న హుండీ ఆదాయం3&period;97 కోట్లు&period; శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 26&comma;748 మంది&comma; శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ ఏరియా వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు&period; టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.