సింగరేణి ఎన్నికలకు డేట్ ఫిక్స్…

Singareni elections

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు అవ్వకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి డేట్ ఫిక్స్ అయ్యింది&period; సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు గతంలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టారు&period; అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అది పోస్ట్ పోన్ చేశారు&period; ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్‌&comma; ఏఐటీయూసీ&comma; ఐఎన్టీయూసీ&comma; సీఐటీయూ&comma; హెచ్‌ఎంఎస్‌&comma; బీఎంఎస్‌&comma; విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్‌టీయూ&comma; ఇతర సంఘాల నాయకులు&comma; సింగరేణి అధికారులు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావడంతో 27à°¨ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు&period; ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటరు లిస్ట్‌ను ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..