ఏపీలో రాక్షస పాలన అంతం కావాలి..

Ram chandra Yadhav

Advertisements

&NewLine;<p>పుంగనూరు నియోజకవర్గంలోని బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ&period;&period; సంక్రాంతి అనేది రైతులకు&comma; యువతకు&comma; మహిళలకు పండుగ&comma; రైతులకు మంచి పంటలు పండాలని&period;&period; యువతకు ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు లభించాలని కోరారు&period; రామ మందిర నిర్మాణం&comma; విగ్రహా ప్రతిష్ట జరగడం శుభ పరిణామమని&comma; రాబోయే రోజుల్లో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు&period; ఏపీ లో రాక్షస పాలన అంతం కావాలని&period;&period; పుంగనూరు అభివృద్ధి పథంలో నడవాలంటే దుర్మార్గం అంతరించాలని రామచంద్ర తెలిపారు&period; దశాబ్ద కాలంలో పుంగనూరు నియోజక వర్గంలో అశాంతి ఏర్పడింది&period; ఒక కాలకేయుడు రావడంతో గ్రామ గ్రామంలో అంబోతులు తయారు చేశాడని విమర్శించారు&period; కొంతమంది పోలీసుల అండతో అణచివేతకు గురిచేస్తున్నారు&period;&period; పోలీసులకు&comma; పోరంబోకులకు భయపడకండి&period;&period; పల్లెల్లో విధ్వంసం చేస్తే తరిమి కొట్టండి నేను అండగా ఉంటా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"36eShMkA5A"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jayaho-bc-program-across-the-state&sol;amp&sol;">రాష్ట్రవ్యాప్తంగా &&num;8220&semi;జయహో బీసీ&&num;8221&semi; కార్యక్రమం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాష్ట్రవ్యాప్తంగా &&num;8220&semi;జయహో బీసీ&&num;8221&semi; కార్యక్రమం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jayaho-bc-program-across-the-state&sol;embed&sol;&num;&quest;secret&equals;BqMeAjGOwh&num;&quest;secret&equals;36eShMkA5A" data-secret&equals;"36eShMkA5A" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HKawD2LnDG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;dalit-youth-protest-in-kirlampudi&sol;amp&sol;">కిర్లంపూడిలో దళిత యువకుల నిరసన&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కిర్లంపూడిలో దళిత యువకుల నిరసన&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;dalit-youth-protest-in-kirlampudi&sol;embed&sol;&num;&quest;secret&equals;f91g3ZKBrp&num;&quest;secret&equals;HKawD2LnDG" data-secret&equals;"HKawD2LnDG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్