తిరుపతి జిల్లా రామచంద్రాపురం శ్రీ శక్తి పీఠంలో ఘనంగా వారాహి ఉత్సవాలు.

Advertisements

<p>తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి&period; ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు&comma; అర్చనలు&comma; వారాహి మంత్ర హోమాల్లో పాల్గొంటున్నారు&period; తిరుమల–తిరుపతి ప్రాంతమంతా వరాహ శక్తి ఆధీనంలోనే ఉందని&comma; శ్వేత వరాహకల్పంలో భూదేవిని ఉద్ధరించిన వరాహమూర్తి శక్తి స్వరూపమే శ్వేత వారాహి దేవి అని శ్రీ శక్తి పీఠాధిశ్వరి మాతాజీ రమ్యానంద భారతి తెలిపారు&period; అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే కోరికలు నెరవేరి&comma; జీవితంలోని అడ్డంకులు తొలగుతాయని పేర్కొన్నారు&period; జూలై 23à°¨ వారాహి అమ్మవారి కళ్యాణోత్సవం&comma; జూలై 25à°¨ వారాహి హోమం పూర్ణాహుతితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.