లారీల్లో డీజిల్ మాయం..!

Diesel is consumed in lorries

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో నిలిపి ఉంచిన లారీల్లో దొంగలు డీజిల్ చోరీకి పాల్పడ్డారు&period; ఓ రైస్ మిల్ ముందర నిలిపి ఉంచిన నాలుగు లారీల్లోని డీజిల్ చోరీ అయినట్లు గుర్తించారు&period; ఉదయం అక్కడికి వచ్చిన హమాలీలు లారీల డీజిల్ ట్యాంక్ మూతలు తెరిచి ఉండటాన్ని గమనించి యజమానులకు తెలిపారు&period; ఇటీవల కాలంలో కేశవపట్నం పరిసర ప్రాంతాల్లో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రజలు వారి వాహనాలను బయట నిలిపి ఉంచేందుకు జంకుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ttC-rjLpAT0" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్