డ్రగ్స్ అనే మాట వినపడకూడదు….

revanth-reddy-comments-on-durgs-issue

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్రంలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినపడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు&period; సోమవారం ఆయన ఐదు కీలక శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు&period; వ్యవసాయం&comma; నార్కోటిక్ అండ్ డ్రగ్స్&comma; ఎక్సైజ్&comma; టీఎస్‌పీఎస్సీ&comma; సింగరేణిలపై సమీక్ష నిర్వహించారు&period; నార్కోటిక్ అండ్ డ్రగ్స్‌పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… మన రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దన్నారు&period; ఇక నుంచి ప్రతి నెల నార్కోటిక్ బ్యూరోపై సమీక్ష నిర్వహిస్తామన్నారు&period; టీఎస్‌పీఎస్సీపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..