కౌన్సిలర్ సాయంతో సమాధుల స్థలాల ఆక్రమణ…

Encroachment of grave sites

Advertisements

&NewLine;<p>అధికార పార్టీ నాయకుల అండదండలతో క్రైస్తవుల సమాధుల స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని దీనిపైన అధికార పార్టీ నేతలు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ క్రైస్తవ ఐక్యవేదిక నేతలు రోడ్డుకెక్కారు&period; ఉయ్యూరు పట్నంలో మూడు డొక్కల రోడ్డులో గల క్రైస్తవుల సమాధులను ఒకటో వార్డు కౌన్సిలర్ సాయంతో ఆక్రమణలు చేసి సమాధులకు దారి లేకుండా చేయడంతో క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉయ్యూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు&period; క్రిస్టియన్ ల సమాధులు అన్యాక్రాంతమవుతుంటే అటు అధికార పార్టీ నేతలు ఇటు అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన క్రైస్తవ ఐక్యవేదిక నేతలు మంత్రి జోగు రమేష్ ను కలిసి తమ సమస్యలు వివరించామని ఎలక్షన్లు అయినాక నాలుగు ఎకరాల స్థలం కేటా ఇస్తామని హామీ ఇచ్చారని&comma; ఆయన్ని కలిసి వచ్చాకే అధికార పార్టీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో తమ సమాధుల దారి సైతం లేకుండా ఆక్రమణకు గురయ్యాయని&comma; ఎలక్షన్ కోసం హామీ ఇచ్చి తమ స్వలాభం కోసం ఆక్రమణలు చేస్తున్న వారికి ఎలక్షన్లలో తగిన విధంగా బుద్ధి చెబుతామని క్రైస్తవ ఐక్యవేదిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అనేక సంవత్సరాలుగా తాము సమాధుల కోసం పోరాటం చేస్తుంటే ఇప్పుడు అధికార పార్టీ నేతల సహకారంతో ఉన్న సమాధులే అన్యక్రాంతరమవుతున్నాయని వారు వాపోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..