రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి

lb nagar lorry bike accident

Advertisements

&NewLine;<p>ఎల్బీనగర్&comma; రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి&period; నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి రోడ్డు వద్ద పాపన్న గూడ చౌరస్తాలో టిప్పర్ లారీ బైక్ ఢీ కొని కుత్బుల్లాపూర్ కి చెందిన తండ్రి కొడుకులు మృతి&period; నాగోల్ పీఎస్ పరిధి కుత్బుల్లాపూర్ కి చెందిన కుతాడి కుమార్ &lpar;40&rpar; &comma; 7వ తరగతి చదువుతున్న కొడుకు కుతాడి ప్రదీప్ &lpar;13&rpar; టిప్పర్ ఢీకొని తండ్రి కొడుకులు ఇద్దరు మృతి&period; పరారీ లో టిప్పర్ డ్రైవర్&period; కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నాగోల్ పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..