పద్మావతి బ్రహ్మోత్సవాల్లో అన్నదాన పంపిణీ..

padmavathi brahmostavam

Advertisements

&NewLine;<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం &lpar;చక్రస్నానం&rpar; శనివారం ఉదయం 12&period;10 గంటలకు అత్యంత వైభవంగా జరిగింది&period; దేశ నలమూలాలు నుంచి వేలాది మంది భక్తులు పవిత్ర స్నానంమాచరించడానికి తిరుచానూరుకు తరలివస్తారు&period; దీనికోసం తిరుచానూరు సర్పంచ్ కె&period;రామచంద్ర రెడ్డి సుమారు 9 సంవత్సరాల నుండి ప్రతి యేటా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు&period; అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు&period;రాత్రి 7000 మందికి అల్పాహారము&comma; ఉదయం 10&comma;000 మందికి అల్పాహారము&comma; మధ్యాహ్నం భారీగా 25 వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు&period; ఈ అన్నదాన కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి&comma; తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..