గ్యాస్ సిలిండర్ పేలి రెండు ఇల్లులు నేలమట్టం..

Two cylinders Blast

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఈరోజు సుమారు 12 గంటల ప్రాంతంలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో లీక్ అవుతున్నటువంటి గ్యాస్ తో ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలి రెండు ఇల్లులు నేలమట్టం అయ్యాయి&period; సుమారు 6 మందికి గాయాలు అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది&period; ఈ సందర్భంగా గ్రామస్తులు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయగా సకాలంలో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆపడం జరిగింది&period; రెండిళ్ల నేలమట్టం కావడంతో ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు చెపుతున్నారు&period; ఈ సందర్భంగా గాయపడిన వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించడమైనది&period; ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంనకు రిఫర్ చేయడం జరిగింది&period; గ్రామంలో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!