కనుల పండుగ గా గౌరీ దేవి రథోత్సవం..

Gauri Devi Rathotsavam as festival of eyes..

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా&comma; కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఘనంగా ప్రారంభమైన గౌరీ దేవి రథోత్సవం&period; రథోత్సవంలో భారీగా పాల్గొన్న గ్రామ ఆడపడుచులు&comma; మరియు గ్రామస్తులు&period; శ్రీరంగపట్నం పురవీధులలో కనుల పండుగ సాగిన గౌరీ దేవి అమ్మవారి రథోత్సవం&period; గౌరీ దేవి అమ్మవారికి నాన్చనం ప్రకారం సారిని అందజేసిన గ్రామ ఆడపడుచులు&period; గౌరీదేవి రథోత్సవంలో వివిధ వేషధారణలతో ప్రజలను ఆకర్షణ చేసిన వ్యాసధారణలు&period; అట్లతద్ది నుండి మొదలయ్యే గౌరీదేవి ఉత్సవాలు నేటితో ముగియడంతో భారీ ఊరేగింపుతో గౌరీదేవిని అత్తవారింటికి సాగనంపిన గ్రామ ఆడపడుచులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.