అల్లం టీ..!

Ginger tea

Advertisements

&NewLine;<p>అల్లం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు&period; చలి ప్రభావం వల్ల తలెత్తే సమస్యలను ఇది అదుపులో ఉంచుతుంది&period; కొందరికి ప్రయాణాలు పడవు&period; కడుపులో వికారంగా ఉండటం&comma; వాంతులవడం వంటి సమస్యలు వేధిస్తాయి&period; అలాంటప్పుడు ముందుగా ఓ కప్పు అల్లం టీ తాగి చూడండి&period; ఉత్సాహం వచ్చేస్తుంది&period; వికారంలాంటివి బాధించవు&period; కాస్త ఎక్కువగా తిన్నప్పుడు భుక్తాయాసం బాధ పెడుతుంది&period; దాన్నుంచి బయట పడాలంటే కప్పు అల్లం టీ తాగితే సరిపోతుంది&period; తరచూ ఈ టీ తాగడం వల్ల కండరాలూ&comma; కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది&period; రోజుకో కప్పు చొప్పున తాగితే శ్వాసకోశ సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి&period; రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది&period; అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి&period; హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదపడతాయి&period; హృద్రోగాలూ దూరంగా ఉంటాయి&period; నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి&period; టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి&period; రోగనిరోధక శక్తి పెరిగి&comma; ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది&period; దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు