జై శ్రీ రామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో హర హర వీరమల్లు కొత్త పోస్టర్ రిలీజ్ | Hara Hara Veeramallu
హరహరవీరమల్లు టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు చెపుతూ ఈరోజు కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. హరి హర వీర మల్లు చిత్ర యూనిట్ టీజర్ ను త్వరలో విడుదల చేయనున్నట్టు ఆ పోస్టర్ లో వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాబోయే చిత్రం హరి హర వీర మల్లు ప్రత్యేక టీజర్ కోసం పవర్ స్టార్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
టీజర్ వీడియో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీతో సహా పలు భాషల్లో విడుదలకానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ‘ధర్మం కోసం యుద్ధం‘ హర హర వీరమల్లు నుంచి అదిరిపోయే అప్డేట్…