విజయవాడ స్వరాజ్ మైదానంలో అద్భుత కళాఖండం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది. రేపు విజయవాడ నడిబొడ్డు లో విశ్వ జ్ఞాని, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొరడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. 2 వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే 20 ఎకరాల స్థలంలో రూ.400 కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని ఎంతో శ్రద్ధతో ఏర్పాటు చేశారు. దేశంలో 140 కోట్ల మందికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం కల్పించి.. మనిషిని మనిషిగా గౌరవించే సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ కొందరివాడు కాదు.. అందరివాడు అని ప్రపంచానికి చాటి చెప్పటమే తన లక్ష్యం అని జగన్ అన్నారు. అంబేద్కర్ విగ్రహం అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. స్టాట్యూ ఆఫ్ నాలెడ్జ్.. దట్ ఇస్ ది సింబల్ ఆఫ్ అంబేద్కర్ అన్నారు. భారత రాజ్యాంగం లో జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెడర్నేటి అనే నాలుగు అంశాల పైన ఆధారపడి ఉంటుంది. అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా, బాధ్యతగా నిర్మించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.
ఆయన కొందరివాడు కాదు… అందరివాడు
88
previous post