రుద్రాక్షలలో వైద్యం..!

Healing in Rudrakshas

Advertisements

&NewLine;<p>రుద్రాక్షలు ధరించుట వలన దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం&period; రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును&period; రుగ్మతలు నియంత్రించడానికి &comma; ఆరోగ్య సమస్యల పరిష్కరారానికి &comma; శరీరములో చక్రాలను సమతుల్యపరిచేందుకు &comma; ఆరా క్లెన్సింగ్ కు వీటిని ఉపయోగిస్తారు&period; రుద్రాక్షను జీవితాన్ని పరిరక్షించే ఔషధం లేదాగింజగా భావిండము పరిపాటి&period; రుద్రాక్షలను ధరిందడము లేదా నీటిలోవేసి ఉంచడము ద్వారా వివిధ రూపాల్లో వాడి ప్రయోజనాలు పొందవచ్చును&period; నీళ్ళలో రుద్రక్షను వేసి ఆ నీరు తాగడము వల్ల శారీరక ఉష్ణోగ్రను సరిచేయవచ్చును&period; శరీరము నుండి విషతుల్యాల్ని వెలికి నెట్టవచ్చును&period; ఇది చర్మాన్ని కాంతివంతముగా ఉంచుతుంది&period; గుండె సంబంధిత రుగ్మతలను &comma; రక్తపోటును &comma; ఉదరసమస్యలు &comma; తలనొప్పి &comma; డయాబిటీస్ &comma; రక్తహీనత &comma; స్థూలకాయము &comma; మబద్దకము మొదలైనవాటిని అరికట్టడములో రుద్రాక్షలు సహకరిస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు