100
ములుగు జిల్లా, జాకారం గ్రామ సమీపంలో రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం. భారీగా పత్తి దగ్ధం. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది. మిషన్ల రాపిడి వల్లే మంటలు అంటుకున్నాయి అంటున్న యాజమాన్యం.