Bookmark TelanganaCrimeLatest NewsMahabubnagar ములుగు జిల్లాలో భారీగా పత్తి దగ్ధం by Prakash 28/12/2023 written by Prakash ములుగు జిల్లా, జాకారం గ్రామ సమీపంలో రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం. భారీగా పత్తి దగ్ధం. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది. మిషన్ల రాపిడి వల్లే మంటలు అంటుకున్నాయి అంటున్న యాజమాన్యం. 28/12/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail