రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు…

Yellow alert

Advertisements

&NewLine;<p>తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది&period; ఉరుములు&comma; మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది&period; సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిర్మల్&comma; రాజన్న సిరిసిల్ల&comma; ఆసిఫాబాద్&comma; ఆదిలాబాద్&comma; జగిత్యాల&comma; భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు&comma; మెరుపులు&comma; ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని… హైదరాబాద్&comma; రంగారెడ్డి&comma; మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉరుములు&comma; మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది&period; మంగళవారం నుంచి బుధవారం వరకు సంగారెడ్డి&comma; వికారాబాద్&comma; నల్గొండ&comma; కరీంనగర్&comma; కామారెడ్డి&comma; మెదక్&comma; ఆదిలాబాద్&comma; మహబూబ్ నగర్&comma; పెద్దపల్లి&comma; భూపాలపల్లి&comma; ములుగు&comma; రంగారెడ్డి&comma; హైదరాబాద్&comma; మల్కాజ్ గిరి&comma; నారాయణపేట&comma; వనపర్తి&comma; నాగర్ కర్నూల్&comma; జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది&period; బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్