హిందువులారా….ఇకనైనా ఆలోచించండి

Bandi Sanjay who played cricket with the youngsters

Advertisements

&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;నేను నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేస్తున్నా&comma; ఎక్కడా అవినీతికి పాల్పడలేదు&period; నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ పోరాడుతున్నా&comma; హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నా అయినా నన్ను ఓడించారు&period; దీనికి కారణమెవరో హిందువులంతా ఆలోచించాలని వచ్చే ఎన్నికల్లో హిందూ సంఘటిత శక్తిని చాటండి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలను కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈరోజు కరీంనగర్ లోని వైశ్య భవన్ లో జరిగిన ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్ష&comma; కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది&period; ఈ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరై ప్రసంగించారు&period; ఆర్యవైశ్య సంఘం నాయకులుగా ఎన్నికైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను నిస్వార్ధంగా పనిచేస్తున్నా&comma;ఎక్కడా అవినీతికి పాల్పడలేదు&period; నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను అయినా నన్ను ఓడగట్టారు&period; దీనికి కారణమెవరో మీకు తెలుసు హిందూ సంఘటిత శక్తిగా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాను&period; హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్లు ఆర్యవైశ్యులే మీరంతా నాకు ఎప్పుడూ అండగా ఉన్నారు&period; బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాను&period; కానీ అధికారంలోకి రాలేకపోయాం&period; అయినప్పటికీ… రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి&period; ఎందుకంటే ఆర్యవైశ్యుల్లో ఎంతో మంది పేదలున్నారు వారికి ఆర్దికంగా&comma; విద్యాపరంగా చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది&period; ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; అట్టడుగువర్గాలతోపాటు అగ్రవర్ణాల్లో పేదల అభ్యున్నతి గురించి కూడా నిరంతరం ఆలోచించే ప్రభుత్వం మోదీదే&period; అందులో భాగంగానే అగ్ర కులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి అమలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>బండి సంజయ్ చేతుల మీదుగా అన్నదానం &colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భారత మాజీ ప్రధానమంత్రి&comma; భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్ లోని 59à°µ డివిజన్ లో ఆయన చిత్రపటానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు&period; ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని స్వయంగా తన చేతుల మీదుగా పేదలకు అన్నం వడ్డించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మార్వాడీ యువ మంచ్ క్రికెట్ పోటీలను తిలకంచిన బండి సంజయ్ &colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో మార్వాడీ యువ మంచ్ ఆధర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలను తిలకించారు&period; క్రికెట్ ఆటగాళ్లను వెన్ను తట్టి ప్రోత్సహించారు&period; యువతలో క్రీడా శక్తిని వెలికితీసేందుకు క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు&period; అనంతరం యువకులతో కలిసి బండి సంజయ్ స్వయంగా కాసేపు క్రికెట్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచడం గమనార్హం&period; అనంతరం విజేతలకు స్వయంగా బహుమతులు ప్రదానం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..