షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.

House fire with short circuit

Advertisements

&NewLine;<p>పార్వతిపురం మన్యం జిల్లా&period; నర్సిపురం గ్రామంలో అగ్నిప్రమాదం&period; పెద్ద వీధిలో మాచర్ల శ్రీరాములు గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు&period; ఇంటి నుంచి భారీ మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి&period;&period; సమాచారం అందించిన గ్రామస్తులు&period; సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది&period; ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..