చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం..!

Huge Fire Accident in Chowrasta

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లా&lpar;Nagar Kurnool District&rpar; కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా&lpar;Chowrasta&rpar;లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం&lpar;Huge Fire Accident&rpar; సంభవించింది&period; ఈ ప్రమాదంలో చిరు వ్యాపారుల డబ్బాలు దగ్ధమయ్యాయి&period; అంతా నిద్రిస్తున్న సమయంలో మూసి ఉంచిన చిరువ్యాపారుల డబ్బాలలో అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించి భారీ నష్టం జరిగింది&period; వ్యాపారస్తులు తమ వ్యాపారం చేసుకొని ఇంటికి వెళ్లిన తర్వాత అనుమానాస్పద స్థితిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది&period; ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగిసిన మంటలకు ఫుట్ పాత్&lpar;Foot path&rpar; పై ఉన్న దుకాణాలు దహనమయ్యాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;mobile-blast-in-hand&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">సెల్ఫోన్ పేలి బాలిక చేయి ఛిద్రం&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిరు వ్యాపారస్తులు ఎగిసిపడుతున్న మంటలను చూసి రోదిస్తూ శతవిధాల మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు&period; ఫైర్ ఇంజన్ జిల్లాలో మరో ప్రాంతానికి వెళ్లడంతో కల్వకుర్తి నుంచి అగ్ని మాపక వాహనం సుమారు రెండు గంటల తర్వాత ఆలస్యంగా వచ్చింది&period; దీంతో ఐదు దుకాణ సముదాయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి&period; స్థానిక శాసనసభ్యులు కూచకుల రాజేష్ రెడ్డి&comma; ఎంపీ అభ్యర్థి మల్లురవి&comma; బీజేపీ ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్ లు సంఘటన స్థలానికి చేరుకుని బాదితులను ఓదార్చారు&period; వారికి ప్రభుత్వ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-43&sol;amp&sol;">అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-42&sol;amp&sol;">జాతీయస్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానస్పద మృతి&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-39&sol;amp&sol;">అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p> <span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><b><span>CVR <&sol;span><span>న్యూస్<&sol;span><span> <&sol;span><span>తెలుగు<&sol;span><span> <&sol;span><span>వాట్సాప్<&sol;span><span> <&sol;span><span>ఛానల్<&sol;span><span> <&sol;span><span>ను<&sol;span><span> <&sol;span><span>ఫాలో<&sol;span><span> <&sol;span><span>అవ్వండి<&sol;span><&sol;b><&sol;a> <&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..