వైకుంఠ ఏకాదశికి భారీ సంఖ్యలో భక్తులు

large number of devotees

Advertisements

&NewLine;<p>శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు&period; ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ షెడ్లు నిండిపోయాయి&period; దీంతో సర్వదర్శనానికి కంపార్ట్ మెంట్ల లోపలికి భక్తులను అనుమతించడంలేదు&period; ఇప్పటి వరకు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న వారికే మాత్రం దర్శనం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు&period; ఈరోజు సర్వదర్శనానికి అనుమతించక పోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; భక్తులను క్యూలైన్ల ప్రారంభం వద్దనే పోలీసులు అడ్డుకుంటున్నారు&period; సర్వదర్శనానికి ఎందుకు వెళ్లనీయడం లేదని భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు&period; ప్రస్తుతం క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రికి దర్శనం లభించే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GhgRTmCwqV"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;some-interesting-facts-about-golden-temple&sol;amp&sol;">గోల్డెన్ టెంపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గోల్డెన్ టెంపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;some-interesting-facts-about-golden-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;WXCjUDXBBm&num;&quest;secret&equals;GhgRTmCwqV" data-secret&equals;"GhgRTmCwqV" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"zeruOWjciT"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sri-kanaka-mahalakshmi-temple-is-special&sol;amp&sol;">శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం ప్రత్యేకత<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం ప్రత్యేకత&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sri-kanaka-mahalakshmi-temple-is-special&sol;embed&sol;&num;&quest;secret&equals;9f2tdMcJBY&num;&quest;secret&equals;zeruOWjciT" data-secret&equals;"zeruOWjciT" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..