మా ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట…

TDP MLC Angara Rammohan Rao

Advertisements

&NewLine;<p>టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో జయహో బీసీ సభను నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు టిడిపి బీసీ నేతలు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు&period; గడిచిన ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం బీసీలకు ఎటువంటి అభివృద్ధి ఫలాలు అందించలేదని&comma; విలువైన పదవులు అధికారాలు పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు తప్ప బీసీలను ఎక్కడ పట్టించుకోలేదని&comma; కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదని&comma; టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు మరిన్ని రాజ్యాధికార పదవులు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారని అన్నారు&period; వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ని ఓడించబోతుందని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..