గాజా లో మళ్లీ ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం..

178 people died in the Israeli attack

Advertisements

&NewLine;<p>కాల్పుల విరమణ ఆగిపోవడంతో గాజా లో మళ్లీ ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది&period; కాల్పుల విరమణ కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి&period; దీంతో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది&period; మరోవైపు హమాస్‌ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్‌ గ్రూప్‌ ధ్రువీకరించింది&period; ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణపరిస్థితులు ఏర్పడుతాయని యూఎన్‌ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి&period; కాల్పుల విరమణ ఆగిపోవడంతో గాజా లో మళ్లీ ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది&period; కాల్పుల విరమణ కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి&period; దీంతో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది&period; మరోవైపు హమాస్‌ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్‌ గ్రూప్‌ ధ్రువీకరించింది&period; ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణపరిస్థితులు ఏర్పడుతాయని యూఎన్‌ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి&period; మరోవైపు హమాస్‌ బందీల్లో ఐదుగురు చనిపోయిన విషయాన్ని ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది&period; మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ పేర్కొంది&period; ఒకరి మృతదేహాన్ని గుర్తించి ఇజ్రాయెల్‌కు తరలించామని తెలిపింది&period; ఇంకా హమాస్‌ బందీల్లో 136 మంది ఉన్నారని&comma; వారిలో 17 మంది మహిళలు&comma; చిన్నారులు ఉన్నట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డానియెల్‌ హగారీ పేర్కొన్నారు&period; కాల్పుల విరమణ సమయంలో హమాస్‌ తమ చెరలో ఉన్న 100 మంది బందీలను విడుదల చేయగా&comma; ఇజ్రాయెల్‌ తమ దేశ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా వాసులను విడుదల చేసింది&period; అక్టోబర్‌ 7à°¨ హామాస్‌ ఇజ్రాయెల్‌పై దాడికి దిగి పెను విధ్వంసం సృష్టించింది&period; ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్‌ వాసులు చనిపోయిన విషయం తెలిసిందే&period; అనంతరం ఇజ్రాయెల్‌ గాజాలో వైమానిక దాడులకు దిగడంతో సుమారు 15&comma;000 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.