చిత్తూరు జిల్లాలో దారుణం

It is worse in Chittoor

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది&comma; అప్పు చెల్లించలేదని తిరుమలేష్ అనే వ్యక్తిని గదిలో బంధించారు&period; డిపికి చెందిన బుజ్జి అనే వ్యక్తి మూడురోజులుగా గదిలో బంధించి వేధింపులకు గురి చేశారని తిరుమలేష్ ఆవేదన వ్యక్తం చేశారు&period; తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయలేదని మండిపడ్డారు&period; మూడురోజులుగా అన్నం పెట్టకుండా కొట్టారని తిరుమలేష్ కన్నీటి పర్యంతమయ్యాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.