రాష్ట్రవ్యాప్తంగా “జయహో బీసీ” కార్యక్రమం..

Bode Prasad

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; ఉయ్యూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో &&num;8220&semi;జయహో బీసీ&&num;8221&semi; అనే కార్యక్రమాన్ని నిర్వహించారు&period; బోడె ప్రసాద్ మాట్లాడుతూ&period;&period; రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం&period; పెనమలూరు నియోజవర్గంలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం&period; మొదటినుంచి టిడిపి పార్టీకి బీసీలు అండగా వున్నారు&period; మొదటినుంచి బీసీలకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే&period; పార్టీలో నాలుగున్నర సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలకి పదవులు ఇస్తామని అన్నారు&period; ఇతర పార్టీల వారు ఎవరైనా వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని టీడీపీ ప్రభుత్వం గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు&period; జగన్మోహన్ రెడ్డి పెడనలో చేల్లని రూపాయిని పెనమలూరు నియోజకవర్గంలో చెల్లిద్దామని చూస్తున్నాడని విమర్శించారు&period; బీసీలందరూ ఐకమత్యంగా ఉండి టిడిపి ప్రభుత్వాన్ని గెలిపించాలని బోడె ప్రసాద్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్