సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్..

KA Pal met CM Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు హైదరాబాద్&ZeroWidthSpace;లో గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమ్మిట్‌ నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు&period; ఇందులో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేఏ పాల్ కలిశారు&period; అనంతరం ఇరువురు సదస్సుపై చర్చించారు&period; అక్టోబరు 2à°¨ హైదరాబాద్&ZeroWidthSpace;లో ప్రపంచ శాంతి&comma; ఆర్థిక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని కేఏ పాల్ తెలిపారు&period; సదస్సుకు హాజరు కావాలని ఇన్వెస్టర్లను కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉమ్మడిగా వీడియో పాల్ విడుదల చేశారు&period; ఈ సందర్భంగా హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు తెచ్చేలా సదస్సు నిర్వహణ చేస్తానని హామీ ఇచ్చారు&period; కేఏ పాల్&ZeroWidthSpace; అధ్యక్షతన నిర్వహిస్తున్న ప్రపంచశాంతి&comma; ఆర్థిక సదస్సుకు పెట్టుబడు దారులను ఆహ్వానిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"I-qIICNQALk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..