జగన్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం- కన్నా లక్ష్మీనారాయణ

kanna lakshmi narayana

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; సత్తెనపల్లిలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్&period; జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్లో దోపిడీ జరిగింది&period; వేల ఎకరాల అసైన్డ్ భూములన్నీ కొట్టేశారు&period; రెవెన్యూ చట్టాన్ని మార్చారు&period; దానికోసమే అడ్వకేట్లంతా కోర్టులను బాయికాట్ చేస్తున్నారు&period; రాష్ర్టంలో రైతుల భూములన్నీ నాయకుల చేతిలోకి తీసుకుని వెళ్ళాలని చూస్తున్నారు&period; మా పార్టీ లోకి రాకుంటే భూములు లాక్కుంటము అనే ఉద్దేశంతో ఈ చట్టం&period; డాక్యుమెంట్ మా దగ్గర ఉంటుంది డౌన్ లోడ్ చేసుకోండి అంటున్నారు&period;ఇది చాలా పెద్ద ప్రమాదం&period; ఎవరు ఎన్ని డాక్యుమెంట్ లైన డౌన్ లోడ్ చేసుకోవచ్చు&period;ఎన్ని బ్యాంక్ లలో నైన లోన్ తీసుకోవచ్చు&period; ప్రజలను నిలువు దోపిడీ చేద్దామని చూస్తున్నారు&period; ఇకనైనా జగన్ మీ దోపిడీ ఆపాలి&period; మేం అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్