కార్తీక దీపోత్సవ శోభ….

Kartika Deepotsava Sobha

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం లో కార్తీక మాస శుద్ద పౌర్ణమి సందర్భంగా ఈ రోజు మందమర్రి మూడవ జోన్ రామాలయంలో ఘనంగా కార్తీకమాస దిపోత్సవం జరిగింది&period; kk5 మైన్ కార్మికుల మేనేజర్ ఆధ్వర్యంలో రామాలయం &&num;8216&semi;కమిటీ పర్యవేక్షణ లో ప్రవక్త శ్రీ శ్రీ రామచంద్ర పండితుల శ్రీనివాస కల్యాణ మహోత్సవం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం&comma; శ్రీనివాసా కల్యాణం ఘనంగా జరిగింది&period; ఈ కార్యక్రమానికి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ లలో కార్తీక మాస దీపోత్సవం&comma; శ్రీనివాస కళ్యాణం&comma; మహా రుద్రాభిషేక మహోత్సవం వేదపండితులతో ఘనంగా జరిపారు&period; ఈ కార్తీక దీపోత్సవానికి పాల్గొన్న&comma; పట్టణ మహిళలు ప్రజలు నాయకులు&comma; సింగరేణి అధికారులు&comma; అధిక సంఖ్యలో మహిళలు&comma; భక్తులు&comma; కార్తీక దిపోత్సవం లో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్