ఇంటి దొంగలను అంజన్నైనా పట్టుకోలేని చందం…

Kondagattu Anjaneya Swamy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;కొండగట్టు-ఆంజనేయస్వామి-ఆలయం-kondagattu-anjaneya-swamy-లో-తవ్విన-కొద్దీ-బయటపడుతున్న-అక్రమాలు">కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం &lpar;Kondagattu anjaneya Swamy&rpar; లో తవ్విన కొద్దీ బయటపడుతున్న అక్రమాలు…&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఆడిటింగ్-లో-బట్టబయలైన-లక్షల-వ్యవహారం">ఆడిటింగ్ లో బట్టబయలైన లక్షల వ్యవహారం…<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;కొండపైనేం-జరిగినా-పట్టించుకునేవారేరీ">కొండపైనేం జరిగినా పట్టించుకునేవారేరీ&period;&period;&quest;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కొండగట్టు-ఆంజనేయస్వామి-ఆలయం-kondagattu-anjaneya-swamy-లో-తవ్విన-కొద్దీ-బయటపడుతున్న-అక్రమాలు">కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం &lpar;Kondagattu anjaneya Swamy&rpar; లో తవ్విన కొద్దీ బయటపడుతున్న అక్రమాలు…&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం &lpar;Kondagattu anjaneya Swamy&rpar; లో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి&period; ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపైనే ప్రధానంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి&period; ఆలయ నిధుల దుర్వినియోగంపై దేవాదాయశాఖ అదనపు కమిషనర్ జ్యోతి ఆడిటింగ్ నిర్వహించగా&period;&period; ఆడిటింగ్లో మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి&period; దాదాపు నెల క్రితం సీనియర్ అసిస్టెంటుగా పనిచేసిన ఓ ఉద్యోగి అంజన్న ఆలయ ఆవరణలో లీజు కింద దుకాణాల కోసం వ్యాపారుల నుంచి 37 లక్షల 90 వేల రూపాయలు వసూలు చేసి&period;&period; ఆలయ ఖాతాలో జమచేయకుండా సొంత ఖాతాలో వేసుకోవడం కలకలం రేపింది&period; దాంతో సదరు ఉద్యోగిని ఆలయ అధికారులు సస్పెండు చేసి&period;&period; మల్యాల పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు&period; నిధుల దుర్వినియోగం విషయమై నిర్వహించిన తాజా ఆడిటింగ్ లోనూ సదరు ఉద్యోగి 14 లక్షల 49 వేల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు తేలడంతో&period;&period; దేవాదాయశాఖ ఉన్నతాధికారులు అతడికి మెమో జారీ చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఆడిటింగ్-లో-బట్టబయలైన-లక్షల-వ్యవహారం"><strong>ఆడిటింగ్ లో బట్టబయలైన లక్షల వ్యవహారం…<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గతంలోనూ ఆడిటింగ్లో అధికారులకు 2018-19 సంవత్సరానికి సంబంధించిన&period;&period; మరో 16 లక్షల 50 వేల రూపాయలు నిధుల స్టాక్ రిజిస్టర్లు లేకపోవడంతో దుర్వినియోగమైనట్లు గుర్తించారు&period; కొండగట్టులో వివిధ దుకాణాలకు&period;&period; లీజు హక్కులు కట్టబెట్టడానికి అధికారులు ఏటా టెండర్లు నిర్వహిస్తారు&period; టెండర్లలో దుకాణం లీజు హక్కులు దక్కించుకున్న వ్యాపారులు ఆలయానికి చెల్లించాల్సిన మొత్తంలో టెండర్ నిబంధనల ప్రకారం టెండర్ నిర్వహించిన సదరు వ్యాపారి నుంచి 50 శాతం ముందుగానే నగదు లేదా చెక్కు ద్వారా వసూలు చేయాల్సి ఉంటుంది&period; దుకాణం నడుపుకునే వ్యాపారుల నుంచి నిర్ణీత గడువు ముగిసేలోపు మిగిలినడబ్బులను వసూలు చేయాల్సిన బాధ్యత&period;&period; సదరు సెక్షన్ లో ఉండే ఉద్యోగిపై ఉంటుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కొన్ని సందర్భాల్లో కొందరు ఆలయ అధికారులు&comma; సిబ్బంది వ్యాపారులతో సఖ్యతగా ఉంటుండటంతో&period;&period; డబ్బులు ఆలస్యంగా చెల్లించినా పట్టించుకోకపోవడంతో… వ్యాపారులు సకాలంలో ఆలయానికి డబ్బులు చెల్లించకుండా కొంతమంది చేతులెత్తేశారు&period; ఇంత జరుగుతున్నా&period;&period; ఈవో వెంకటేశ్వర్ల పర్యవేక్షణ కరువవ్వడంతో… దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కొండగట్టు ఈవో టంకశాల వెంకటేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తరులు జారీ చేశారు&period; ఈ ఉత్తర్వుల్లో ఈవో వెంకటేశ్ ను&period;&period; కరీంనగర్ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో ఉండాలని&period;&period; సమాచారమివ్వకుండా ఎక్కడి వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కొండపైనేం-జరిగినా-పట్టించుకునేవారేరీ"><strong>కొండపైనేం జరిగినా పట్టించుకునేవారేరీ&period;&period;&quest;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కొండగట్టు కొండపైనేం జరుగుతుందో పట్టించుకునేవారుండరు&period; దీంతో ఇక్కడ అధికారులు ఆడిందాట&comma; పాడింది పాట అన్నచందంగా పరిస్థితి తయారైంది&period; మొత్తంగా అంజన్న కోసం ఇతర రాష్ట్రాల నుంచీ కూడా కాలినడకన వచ్చే బాటసారులు&period;&period; మొక్కుల రూపంలో తీర్చుకునేవి&period;&period; మరోవైపు ఆలయ నిర్వహణలో ఉన్న దుకాణాల లీజుకు సంబంధించిన డబ్బులెటు పోతున్నాయో ఆ అంజన్నకే అర్థం కాని రేంజులో ఇక్కడ అధికారుల తీరుండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;medak&sol;bus-accident-at-ramachandra-puram&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన బస్సు&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-26&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;jungle&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-26&sol;amp&sol;" alt&equals;"ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్&period;&period;">ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;movie11&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;" alt&equals;"చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;">చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నేష‌à°¨‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ &OpenCurlyQuote;మరీచిక’తో మరోసారి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-16&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;voter-sir&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-16&sol;amp&sol;" alt&equals;"తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్">తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్