ఇంటి దొంగలను అంజన్నైనా పట్టుకోలేని చందం…

Kondagattu Anjaneya Swamy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;కొండగట్టు-ఆంజనేయస్వామి-ఆలయం-kondagattu-anjaneya-swamy-లో-తవ్విన-కొద్దీ-బయటపడుతున్న-అక్రమాలు">కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం &lpar;Kondagattu anjaneya Swamy&rpar; లో తవ్విన కొద్దీ బయటపడుతున్న అక్రమాలు…&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఆడిటింగ్-లో-బట్టబయలైన-లక్షల-వ్యవహారం">ఆడిటింగ్ లో బట్టబయలైన లక్షల వ్యవహారం…<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;కొండపైనేం-జరిగినా-పట్టించుకునేవారేరీ">కొండపైనేం జరిగినా పట్టించుకునేవారేరీ&period;&period;&quest;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కొండగట్టు-ఆంజనేయస్వామి-ఆలయం-kondagattu-anjaneya-swamy-లో-తవ్విన-కొద్దీ-బయటపడుతున్న-అక్రమాలు">కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం &lpar;Kondagattu anjaneya Swamy&rpar; లో తవ్విన కొద్దీ బయటపడుతున్న అక్రమాలు…&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం &lpar;Kondagattu anjaneya Swamy&rpar; లో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి&period; ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపైనే ప్రధానంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి&period; ఆలయ నిధుల దుర్వినియోగంపై దేవాదాయశాఖ అదనపు కమిషనర్ జ్యోతి ఆడిటింగ్ నిర్వహించగా&period;&period; ఆడిటింగ్లో మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి&period; దాదాపు నెల క్రితం సీనియర్ అసిస్టెంటుగా పనిచేసిన ఓ ఉద్యోగి అంజన్న ఆలయ ఆవరణలో లీజు కింద దుకాణాల కోసం వ్యాపారుల నుంచి 37 లక్షల 90 వేల రూపాయలు వసూలు చేసి&period;&period; ఆలయ ఖాతాలో జమచేయకుండా సొంత ఖాతాలో వేసుకోవడం కలకలం రేపింది&period; దాంతో సదరు ఉద్యోగిని ఆలయ అధికారులు సస్పెండు చేసి&period;&period; మల్యాల పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు&period; నిధుల దుర్వినియోగం విషయమై నిర్వహించిన తాజా ఆడిటింగ్ లోనూ సదరు ఉద్యోగి 14 లక్షల 49 వేల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు తేలడంతో&period;&period; దేవాదాయశాఖ ఉన్నతాధికారులు అతడికి మెమో జారీ చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఆడిటింగ్-లో-బట్టబయలైన-లక్షల-వ్యవహారం"><strong>ఆడిటింగ్ లో బట్టబయలైన లక్షల వ్యవహారం…<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గతంలోనూ ఆడిటింగ్లో అధికారులకు 2018-19 సంవత్సరానికి సంబంధించిన&period;&period; మరో 16 లక్షల 50 వేల రూపాయలు నిధుల స్టాక్ రిజిస్టర్లు లేకపోవడంతో దుర్వినియోగమైనట్లు గుర్తించారు&period; కొండగట్టులో వివిధ దుకాణాలకు&period;&period; లీజు హక్కులు కట్టబెట్టడానికి అధికారులు ఏటా టెండర్లు నిర్వహిస్తారు&period; టెండర్లలో దుకాణం లీజు హక్కులు దక్కించుకున్న వ్యాపారులు ఆలయానికి చెల్లించాల్సిన మొత్తంలో టెండర్ నిబంధనల ప్రకారం టెండర్ నిర్వహించిన సదరు వ్యాపారి నుంచి 50 శాతం ముందుగానే నగదు లేదా చెక్కు ద్వారా వసూలు చేయాల్సి ఉంటుంది&period; దుకాణం నడుపుకునే వ్యాపారుల నుంచి నిర్ణీత గడువు ముగిసేలోపు మిగిలినడబ్బులను వసూలు చేయాల్సిన బాధ్యత&period;&period; సదరు సెక్షన్ లో ఉండే ఉద్యోగిపై ఉంటుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కొన్ని సందర్భాల్లో కొందరు ఆలయ అధికారులు&comma; సిబ్బంది వ్యాపారులతో సఖ్యతగా ఉంటుండటంతో&period;&period; డబ్బులు ఆలస్యంగా చెల్లించినా పట్టించుకోకపోవడంతో… వ్యాపారులు సకాలంలో ఆలయానికి డబ్బులు చెల్లించకుండా కొంతమంది చేతులెత్తేశారు&period; ఇంత జరుగుతున్నా&period;&period; ఈవో వెంకటేశ్వర్ల పర్యవేక్షణ కరువవ్వడంతో… దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కొండగట్టు ఈవో టంకశాల వెంకటేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తరులు జారీ చేశారు&period; ఈ ఉత్తర్వుల్లో ఈవో వెంకటేశ్ ను&period;&period; కరీంనగర్ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో ఉండాలని&period;&period; సమాచారమివ్వకుండా ఎక్కడి వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కొండపైనేం-జరిగినా-పట్టించుకునేవారేరీ"><strong>కొండపైనేం జరిగినా పట్టించుకునేవారేరీ&period;&period;&quest;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కొండగట్టు కొండపైనేం జరుగుతుందో పట్టించుకునేవారుండరు&period; దీంతో ఇక్కడ అధికారులు ఆడిందాట&comma; పాడింది పాట అన్నచందంగా పరిస్థితి తయారైంది&period; మొత్తంగా అంజన్న కోసం ఇతర రాష్ట్రాల నుంచీ కూడా కాలినడకన వచ్చే బాటసారులు&period;&period; మొక్కుల రూపంలో తీర్చుకునేవి&period;&period; మరోవైపు ఆలయ నిర్వహణలో ఉన్న దుకాణాల లీజుకు సంబంధించిన డబ్బులెటు పోతున్నాయో ఆ అంజన్నకే అర్థం కాని రేంజులో ఇక్కడ అధికారుల తీరుండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;medak&sol;bus-accident-at-ramachandra-puram&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన బస్సు&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;business-news-2&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;Stock-markets-jpg&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;business-news-2&sol;amp&sol;" alt&equals;"దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం&period;&period;">దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు&comma; ఇంధన à°§à°°à°² మంటల కారణంగా గత వారం దేశీయ మార్కెట్లు భారీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;tn-producer&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" alt&equals;"తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;">తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ తమిళ సినీ నిర్మాత&comma; దర్శకుడు&comma; నటుడు కె&period; రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు&period; చెన్నైలోని అడయార్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-27&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;modi-ki-award&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-27&sol;amp&sol;" alt&equals;"ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం à°¦‌క్కింది&period;">ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం à°¦‌క్కింది&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం à°¦‌క్కింది&period; స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారంతో ఆయ‌à°¨‌ను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.