కుటుంబ సమేతం గా లాలూ ప్రసాద్ యాదవ్ శ్రీవారి దర్శనం

lalu prasad yadav an his family

Advertisements

&NewLine;<p>ఆర్ జే డి అధినేత&comma; బీహార్ మాజీ సీఎం&comma; మాజీ కేంద్ర మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు&period; నిన్న సాయంకాలం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన తిరుమలకు వచ్చి రాత్రి తిరుమలలోని బస్సు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్&comma; కుటుంబ సభ్యులు&period;ఈ రోజు ఉదయం లాలూ ప్రసాద్ యాదవ్&comma;ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి&comma; ఆయన తనయుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్&comma; ఇతర కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు&comma; ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి దర్శనం చేయించారు&period; అనంతరం ఆలయం వెలుపల బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తన కుమారుడి తలనీలాల సమర్పణ కోసం వచ్చామని&comma;తలనీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని&comma; మా కుటుంబంతోపాటు దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించాను అని అన్నారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.

దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.