ఎల్ఐసి ఉద్యోగుల నిరసన..!

LIC

Advertisements

&NewLine;<p>తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్ఐసి కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎల్ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు&period; సంవత్సర కాలానికి పైగా తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతున్న మేనేజ్మెంట్ పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు&period; దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి ఉద్యోగులమంత ఓకే యూనియన్ గా ఏర్పడి తమ హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుతున్నామన్నారు&period; తాము కష్టపడి పని చేస్తే వచ్చే జీతాల పరంగానే తమకు చెల్లింపులు జరుపాలని కోరుతున్నామని&comma; తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.